భారతదేశం, డిసెంబర్ 11 -- ఈవారం ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. దీనిపేరు అంధకార. గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మొత్తానికి 22 నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. దివ్య పిళ్లై ఓ సీరియల్ కిల్లర్ గా నటించిన మూవీ ఇది. ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అంధకార. ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 12) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "ఒక రైడ్. ఒక పీడకల. అంధకారం రేపటి నుంచి చుట్టముట్టబోతోంది. అంధకార సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన చిన్న టీజర్ ను షేర్ చేసింది. మీరు పరుగెత్తొచ్చు.. కానీ మీరు దాక్కోలేరు అంటూ ఆ వీడియో చాలా ఇంటెన్స్ విజు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.