భారతదేశం, ఫిబ్రవరి 4 -- హారర్ కామెడీ జానర్ సినిమాలు ఏ భాషలో వచ్చినా వాటికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులోనూ మలయాళం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన సర్వం మాయ ఎంతలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూశాం.
ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన మలయాళ మూవీ ఒకటి ఓటీటీ విడుదలకు రెడీగా ఉంది. యువ నటుడు మాథ్యూ థామస్ ('కుమ్మల్లాంగి నైట్స్', 'లియో' ఫేమ్) ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ 'నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్' (Nellikkampoyil Night Riders) స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.
నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ అనే ఈ మలయాళ హారర్ కామెడీ సినిమా ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 6 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (Zee5)లో అందుబాటులోకి రానుంది. ఓటీటీప్లే ప్రీమియం ద్వారా కూడా దీనిని చూడొచ్చు. మలయాళ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.