భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ సిరీస్ కొత్త సీజన్ రాబోతుంది. ఇందులో హారర్ ఎలిమెంట్స్ మరో లెవల్ అని చెప్పొచ్చు. ఎంతటి గుండె ధైర్యమున్నవాళ్లనైనా భయపెట్టేలా ఈ సిరీస్ సాగుతుంది. ఇప్పటికే ఈ హారర్ సిరీస్ లో రెండు సీజన్లు వచ్చాయి. ఆ రెండు కూడా ఆడియన్స్ కు థ్రిల్ పంచుతూనే వణికించాయి. ఇప్పుడు దీనికి ప్రీక్వెల్ రానుంది. అదే 'ఇట్: వెల్ కమ్ టు డెర్రీ'.

ఓటీటీలో హారర్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. సస్పెన్స్, థ్రిల్ తో పాటు దెయ్యాలు, మంత్రాలు అని భయపెట్టే సినిమాలు, సిరీస్ లు ఇవి. అయితే ఇండియన్ హారర్ మూవీస్ తో పోల్చుకుంటే హాలీవుడ్ హారర్ సినిమాలు వేరేలా ఉంటాయి. హాలీవుడ్ హారర్ థ్రిల్లర్లు వణికిస్తాయి. ఇప్పుడు అలాంటి హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రీక్వెల్ 'ఇట్: వెల్ కమ్ టు డెర్రీ' ఓటీటీలోకి రాబోతుంది.

అమెరికన్ హారర్ థ్రిల్లర్ వె...