భారతదేశం, సెప్టెంబర్ 13 -- ఓటీటీలోకి బోల్డ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది. ఇన్ని రోజులూ కమింగ్ సూన్ అంటూ పోస్టర్లు రిలీజ్ చేస్తూ వచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ ను రివీల్ చేసింది. తమిళ బోల్డ్ వెబ్ సిరీస్ ష్. (Sshhh..) సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చింది.

బోల్డ్ అండ్ ఎరోటిక్ వెబ్ సిరీస్ ష్.. సీజన్ 2 డిజిటల్ ప్రీమియర్ డేట్ ను ఓటీటీ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. ఆహా తమిళ్ ఓటీటీలో ఈ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 19 నుంచి ఈ సీజన్ 2 ఓటీటీలో ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది. కొత్త పోస్టర్ ను ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో జినాల్, ఉమ, ఐశ్వర్య దత్తా, వేదిక హాట్ లుక్ లో కనిపించారు.

నాలుగు వేర్వేరు కథల ఆంథాలజీ సిరీస్ గా ష్.. సీజన్ 1 వచ్చింది. గతేడాది ఏప్రిల్ 29న ఆహా తమిళం ఓటీటీలో స్ట్...