భారతదేశం, డిసెంబర్ 16 -- ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సైన్స్-ఫిక్షన్ సిరీస్ ఎండ్ పార్ట్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ ముగింపు భాగంపై అంచనాలను పెంచుతూ కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ వెబ్ సిరీస్ పేరే స్ట్రేంజర్ థింగ్స్. వరల్డ్ వైడ్ గా ఆదరణ దక్కించుకున్న ఈ సిరీస్ సీజన్ 5 సీజన్ 5 వాల్యూమ్ 2 త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది.
హారర్ ఎలిమెంట్స్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ సిరీస్ అన్ని సీజన్లూ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 కూడా అదరగొట్టింది. ఇక ఈ సిరీస్ కు ఎండింగ్ పార్ట్ అయిన పార్ట్ 2 కూడా ఓటీటీలోకి రాబోతుంది. ఇండియన్ ఆడియన్స్ ఈ పార్ట్ 2ను డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 అధికారిక ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.