Hyderabad, జూలై 13 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో, డిఫరెంట్ జోనర్లలో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అందులో కొన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. అలాంటి సినిమానే ఆ గ్యాంగ్ రేపు 3. తెలుగులో క్రైమ్ థ్రిల్లర్‌గా ఆ గ్యాంగ్ రేపు 3 మూవీ తెరకెక్కింది.
ఇంతకు ముందు 45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్ సాధించి వైరల్ షార్ట్ ఫిల్మ్‌గా పేరుపొందిది 'ఆ గ్యాంగ్ రేపు'. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు పొందిన ఆ గ్యాంగ్ రేపు మూవీకి సీక్వెల్‌గా 'ఆ గ్యాంగ్ రేపు-2' షార్ట్ ఫిల్మ్ కూడా వచ్చింది.
ఈ సినిమాకు కూడా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఇదే టీమ్ నుంచి రాబోతున్న మరో సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ 'ఆ గ్యాంగ్ రేపు-3'. ఆ గ్యాంగ్ రేపు షార్ట్ ఫిల్మ్స్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.