Hyderabad, సెప్టెంబర్ 13 -- ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతాయా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తుంటారు. వారికి తగినట్లుగానే ప్రతివారం సరికొత్త సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. అయితే, థియేట్రికల్ రిలీజ్ కాగానే ఆ సినిమాల ఓటీటీ రిలీజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయని తెలిసిందే.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన రెండు సరికొత్త సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై బజ్ నెలకొంది. ఆ రెండు సినిమాలే మిరాయ్, కిష్కింధపురి. వేరు వేరు జోనర్లలో విడుదలైన ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి.

అయితే, కొన్ని ఫాల్స్ ఉన్నప్పటికీ అంతిమంగా రెండు సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. మరి ఈ రెండు సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు అనే వివరాలపై ఓ లుక్కేద్దాం.

తేజ సజ్జా హీరోగా మంచు మనోజ్ వి...