Hyderabad, Oct. 26 -- తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ హార్ట్ టచింగ్ మూవీ ‘ఇడ్లీ కడై’ ఓటీటీలోకి రాబోతుంది. తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజైన ఈ సినిమా మరో మూడు రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన మిగతా సినిమాలు ఏవీ? అవి ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

ఇడ్లీ కడై ఇప్పుడు ఇడ్లీ కడై ట్రెండింగ్ గా మారింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ దగ్గర పడుతుండటమే అందుకు కారణం. ధనుష్ హీరోగా నటించడమే కాకుండా స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించిన మూవీ ఇడ్లీ కొట్టు. ఈ హార్ట్ టచింగ్ ఫిల్మ్ 2025 అక్టోబర్ 1న థియేటర్లలో రిలీజైంది. ఇందులో అరుణ్ విజయ్, సత్యరాజ్, సముద్ర ఖని, నిత్యా మీనన్, షాలిని పాండే తదితరులు నటించారు. ఇది అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంట...