Hyderabad, జూలై 13 -- ఓటీటీలోకి ఈ వారం తెలుగు భాషలో మొత్తంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అన్నీ వివిధ జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ఆహా, ఈటీవీ విన్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

సెవెన్‌ బియర్స్‌ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్‌ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్‌)- జూలై 10

టూ మచ్‌ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జూలై 10

బ్రిక్‌ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 10

8 వసంతాలు (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా మూవీ)- జూలై 11

ఆప్‌ జైసా కోయ్‌ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూలై 11

డిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- జూలై 11

శారీ (తెలుగు బోల...