భారతదేశం, ఆగస్టు 25 -- కొత్త వారం వచ్చేసింది. ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు, సిరీస్ లు క్యూ కట్టబోతున్నాయి. డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ను మరింత ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళ లేటెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ 'గెవి' ఓటీటీలోకి రాబోతోంది. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది.
తమిళ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా 'గెవి'. ఈ ఏడాది జులై 18న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. పాజిటివ్ రివ్యూస్ తో సాగిపోయింది. ఐఎండీబీలో ఈ చిత్రానికి ఏకంగా 9.2 రేటింగ్ దక్కడం విశేషం. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఆగస్టు 27 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
గెవి సినిమాకు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. అణచివేతపై జరిగిన పోరాటంగా తెరకెక్కిన ఈ సినిమా జు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.