భారతదేశం, మార్చి 3 -- తమిళంలో ఈసారి సంక్రాంతికి వచ్చి బోల్తా పడిన మూవీ వా వాతియార్. ప్రముఖ నటుడు కార్తీ నటించిన ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకున్నా థియేటర్లు దొరకలేదు. దీంతో ఇప్పుడు నేరుగా ప్రైమ్ వీడియోలోకి తీసుకొస్తున్నారు. ఇన్నాళ్లూ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉండగా.. శుక్రవారం (మార్చి 6) నుంచి అన్నగారు వొస్తారు అంటూ పూర్తిగా తెలుగు వెర్షన్ రాబోతోంది.
కార్తీ నటించిన అన్నగారు వొస్తారు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయాన్ని ప్రైమ్ వీడియో మంగళవారం (మార్చి 3) ఓ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. "అన్నగారి ఆగమనం.. అన్నగారు వొస్తారు కొత్త సినిమా మార్చి 6 నుంచి ప్రైమ్ వీడియోలో" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఇందులో కార్తీ ఈ మూవీ గురించి చెప్పే ఓ చిన్న వీడియోను పోస్ట్ చేసింది.
తమ్ముళ్లు, చెల్లెళ్లు.. అందరూ బాగున్నారా.. అంటూ ఎన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.