Hyderabad, జూన్ 29 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 43 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

స్టీఫ్ టొలెవ్: ఫిల్త్ క్వీన్ (ఇంగ్లీష్ స్టాండప్ షో)- జూన్ 24

ట్రైన్‌రెక్: పూప్ క్రూయిజ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 24

ద అల్టిమేటమ్ క్వీర్ లవ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డేటింగ్ రియాలిటీ షో)- జూన్ 25

పింటు పింటు సుర్గా (ఇండోనేషియన్ డ్రామా చిత్రం)- జూన్ 26

రైడ్ 2 (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూన్ 26

స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ కొరియన్ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

స్క్విడ్ గేమ్ ఇన్ కన్వర్జేషన్ (కొరియన్ డాక్యుమెంటరీ చిత్రం)- జూన్ 27

ఫెయిత్ ఇన్ ది ఇంపాజిబుల్ (పోర్చుగీస్ మూవీ)- ...