Hyderabad, జూలై 5 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 40 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుకుందాం.

షార్క్ విస్పరర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- జూన్ 30

అటాక్ ఆన్ లండన్‌: హంటింగ్‌ ది 7/7 బాంబర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూలై 1

ది ఓల్డ్‌ గార్డ్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 2

థగ్ లైఫ్‌ (తెలుగు, తమిళ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూలై 3

ది సాండ్‌మ్యాన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- జూలై 3

బిచ్ వర్సెస్ రిచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 3

అన్-ఎక్స్ యూ (ఫిలిపినో రొమాంటిక్...