Hyderabda, అక్టోబర్ 9 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 38 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ కానున్న ఆ సినిమాలపై ఇక్కడ లుక్కేద్దాం.
మిరాయ్ (తెలుగు మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 10
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (హిందీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
9-1-1 సీజన్ 9 (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
గ్రేస్ అనాటమీ ఎస్22 (ఇంగ్లీష్ మెడికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
హోర్టన్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ అడ్వెంచర్ వెబ్ సిరీస్ సిరీస్)- అక్టోబర్ 06
మ్యాట్ మక్కస్కర్: ఏ హంబుల్ ఆఫరింగ్ (ఇంగ్లీష్ కామెడీ మూవీ)- అక్టోబర్ 07
ట్రూ హాంటింగ్ (ఇంగ్లీష్ పారానార్మల్ హారర్ డాక్యుమెంటరీ సిరీస్)...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.