Hyderabad, జూలై 6 -- ఓటీటీలోకి ఈ వారం తెలుగు భాషలోనే 14 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అయ్యాయి. అన్నీ కూడా డిఫరెంట్ కంటెంట్‌తో విభిన్న జోనర్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి ఆ సినిమాలేంటో ఇక్కడ లుక్కేద్దాం.
ది ఓల్డ్ గార్డ్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 2
థగ్ లైఫ్ (తెలుగు, తమిళ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూలై 3
ది సాండ్‌మ్యాన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- జూలై 3
స్పిన్ మి అరౌండ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా)
ఏ లవ్ సాంగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మూవీ)
హెడ్స్ ఆఫ్ స్టేట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 2
ఉప్పు కప్పురంబు(తెలుగు సెటైరికల్ రూరల్ కామెడీ చిత్రం)- జూలై 4
మద్రాస్ మ్యాట్నీ (తెలుగు డబ్బింగ్ తమి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.