Hyderabad, జూన్ 8 -- ఓటీటీలోకి ప్రతి వారం ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా 30కిపైగా ఓటీటీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. వీటిలో గురు, శుక్రవారాల్లోనే అధికంగా మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే, అతి తక్కువగా ఆదివారం నాడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి.
అలా ఇవాళ (జూన్ 8) ఓ తెలుగు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అదే డియర్ డాడీ. తెలుగులో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన డియర్ డాడీ ఓటీటీ రిలీజ్ అయింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, భావోద్వేగాలు చూపించేలా బ్యూటిఫుల్ సీన్స్‌తో మనసుకు హత్తుకునేలా ఈ సినిమాను తెరకెక్కించారు.
డియర్ డాడీ మూవీలో టాలీవుడ్ పాపులర్ నటి శరణ్య ప్రదీప్, శశిధర్ కోసూరి, రవివర్మ, వైష్ణవి కొక్కురతోపాటు బేబి సహస్ర ముఖ్య పాత్రలు పోషించారు. కేవలం ఐదు పాత్రలతో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.