Hyderabad, జూన్ 27 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఇవన్నీ హారర్, క్రైమ్, రొమాంటిక్, యాక్షన్ వంటి తదితర జోనర్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్, సన్న నెక్ట్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ కొరియన్ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

మిస్ట్రీ (Mystry) (హిందీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 27

విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ (తెలుగు సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

బిబీషణ్ (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 27

ఒక పథకం ప్రకారం (తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 27

నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారార...