Hyderabad, ఆగస్టు 29 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
మెట్రో ఇన్.. డైనో (హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆగస్టు 29
టూ గ్రేవ్స్ (స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29
అన్‌నోన్ నంబర్: ది హై స్కూల్ క్యాట్‌ఫిష్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- ఆగస్టు 29
కద పరంజ కద (మలయాళ రొమాంటిక్ డ్రామా మూవీ)- ఆగస్టు 29
లవ్ అన్‌టాంగిల్డ్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఆగస్టు 29
రాంబో ఇన్ లవ్ (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- ఆగస్టు 29
హౌ ఐ లెఫ్ట్ ది ఓపస్ దే (ఇంగ్లీష్ హిస్టారికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29
అటామిక్: వన్ హెల్ ఆఫ్ ఏ రైడ్ (ఇంగ్లీష్ యాక్షన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.