Hyderabad, ఆగస్టు 22 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో టుడే ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అబాండడ్ మ్యాన్ (టర్కిష్ ఫ్యామిలీ డ్రామా సినిమా) - ఆగస్టు 22

ఏయిమా (కొరియన్ హిస్టారికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్) - ఆగస్టు 22

లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం) - ఆగస్టు 22

మా (హిందీ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ) - ఆగస్టు 22

మారీషన్ (తెలుగు డబ్బింగ్ తమిళ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా మూవీ) - ఆగస్టు 22

ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ క్రైమ్ డాక్యుమెంటరీ ఫిల్మ్) - ఆగస్టు 22

ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22

పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లీష్ స...