భారతదేశం, ఆగస్టు 11 -- 2025లో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా 'సైయారా' (Saiyaara). ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతోంది. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రొమాంటిక్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సెన్సేషనల్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ ఎండ్ కార్డు వేసే వార్త ఇది.

ఇండియా బిగ్గెస్ట్ రొమాంటిక్ బ్లాక్ బస్టర్ సైయారా సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ లోకి రాబోతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటీటీలోకి మూవీ ఎప్పుడొస్తుందా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అనూహ్యంగా స్ట్రీమింగ్ డేట్ రివీలైంది.

ఓటీటీలోకి సైయారా మూవీ అడుగుపెట్టే రోజు ఏదో కన్ఫామ్ అ...