భారతదేశం, సెప్టెంబర్ 25 -- ఓటీటీలో అదరగొడుతున్న బోల్డ్ వెబ్ సిరీస్ ష్.. సీజన్ 2లో మరో రెండు ఎపిసోడ్లు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ సూపర్ హిట్ ఆంథాలజీ సిరీస్ ష్.. సీజన్ 1 ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీజన్ 2లో ఫస్ట్ రిలీజైన రెండు ఎపిసోడ్లు కూడా ఓటీటీ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో రెండు ఎపిసోడ్లు రిలీజ్ కానున్నాయి.

లిప్ కిస్ లు, ఎరోటిక్ సీన్లు, ఇంటిమేట్ సీన్లతో వేరే లెవల్ బోల్డ్ నెస్ తో తెరకెక్కిన సిరీస్ ఇది. ష్.. సీజన్ 1 నాలుగు కథల ఆంథాలజీ సిరీస్ కు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసింది. ఇప్పుడు ష్.. సీజన్ 2 కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో అలరిస్తోంది. ఈ సీజన్ లో మూడు, నాలుగు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి.

బోల్డ్ సిరీస్ ష్.. సీజన్ 2 ఫస్ట్ రెండు ఎపిసోడ్లు సెప్టెంబర్ 19న ఓటీటీలోకి వచ్చాయి. ఆహా తమిళ్ ఓటీటీ...