భారతదేశం, నవంబర్ 16 -- వరుస సినిమాలతో దూసుకెళ్తోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. దివంగత శ్రీదేవి కూతురైన జాన్వీ తెలుగులో ఇప్పుడు రామ్ చరణ్ తో పెద్ది మూవీ చేస్తోంది. మరోవైపు ఆమె నటించిన హోమ్ బౌండ్ సినిమా వచ్చే ఏడాది ఇండియా నుంచి ఆస్కార్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై క్రేజీ బజ్ వైరల్ గా మారింది.

జాన్వీ కపూర్ లేటెస్ట్ హూవీ హోమ్ బౌండ్ ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆస్కార్ కు అఫీషియల్ ఎంట్రీ సాధించిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోమ్ బౌండ్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకే రానుంది. కానీ స్ట్రీమింగ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

హోమ్ బౌండ్ ఓటీటీ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది. ఈ మూవీ నవంబర్ ...