భారతదేశం, డిసెంబర్ 21 -- నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు సినిమా 'అఖండ 2'. ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. దురంధర్ సినిమా, అవతార్ 3 ఎఫెక్ట్ అఖండ 2 కలెక్షన్లపై పడింది. అఖండగా బాలకృష్ణ విశ్వరూపం చూపించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనిపై లేటెస్ట్ బజ్ ఏంటో ఇక్కడ చూసేయండి.

నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2' చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినా ఓ మోస్తారుగా సాగిపోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలలో ఒకటిగా నిలవడంతో, దాని ఓటీటీ అరంగేట్రంపై ఆసక్తి పెరిగింది. నందమూరి నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఆన్‌లైన్‌లో ప్రసారం కానుంది.

అఖండ 2 సినిమా డిజిటల్ స్ట్రీమ...