భారతదేశం, ఆగస్టు 17 -- ఓటీటీలో హారర్ థ్రిల్లర్ 'కానిస్టేబుల్ కనకం' (Constable kanakam) అదరగొడుతోంది. ఈ వెబ్ సిరీస్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ సిరీస్ హాట్ టాపిక్ గా మారింది. స్ట్రీమింగ్ లో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కానిస్టేబుల్ కనకం సిరీస్ అదరగొడుతోంది. ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ లో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ వెబ్ సిరీస్ 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ ను అందుకున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రకటించింది. బ్లాక్ బస్టర్ జర్నీ కొనసాగుతోందని పేర్కొంది.

''100 మిలియన్ ప్లస్ మినట్స్. బ్లాక్ బస్టర్ జర్నీ కంటిన్యూ అవుతుంది'' అని ఈటీవీ విన్ ఎక్స్ లో పోస్టు చేసింది.

ఓటీటీలో ఇప్పుడు కానిస్టేబుల్ కనకం ట...