భారతదేశం, ఏప్రిల్ 11 -- ప్రశ్న: వెంకటేశ్వర స్వామిని ఏ కలియుగ అవతారంగా భావిస్తారు?

జవాబు: వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు.

ప్రశ్న: వెంకటేశ్వర స్వామి పదానికి అర్థం ఏంటి?

జవాబు: 'వేం' పాపాలు 'కట' తొలగించే 'ఈశ్వరుడు' దేవుడు - పాపాలను తొలగించే దేవుడు అని అర్థం.

ప్రశ్న: శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకున్న ప్రదేశం ఏది?

జవాబు: శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకున్న ప్రదేశం నారాయణవనం. ఇది తిరుపతికి సమీపంలో ఉంది.

ప్రశ్న: వెంకటేశ్వర స్వామి ఏ కొండపై కొలువై ఉన్నారు?

జవాబు: వెంకటేశ్వర స్వామి శేషాచలం (ఏడుకొండలపై) కొలువై ఉన్నారు.

ప్రశ్న: కలియుగంలో శ్రీనివాసుడు వివాహం కోసం కుబేరుడు దగ్గర తీసుకున్న అప్పు ఎంత?

జవాబు: కుబేరుడు దగ్గర శ్రీనివాసుడు వివాహం కోసం 14 లక్షల వరహాలు తీసుకున్నారు.

ప్రశ్న: తిరుమలలో జరిపే అ...