ఒకే రకమైన ఫుడ్ తిన్నా.. ఒకేలా ఎందుకు బరువు పెరగరు? క్యాలరీల వెనుక దాగున్న అసలు నిజాలు ఇవే!
భారతదేశం, జూన్ 9 -- ఒకే రకమైన ఆహారాన్ని, సమాన పరిమాణంలో తిన్నప్పటికీ ఒకరు చాలా వేగంగా బరువు పెరగడం, మరొకరు అంతే స్లిమ్గా ఉండటం మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ ప్రశ్న దశాబ్దాలుగా సామాన్యులనే కాకుండా అంతర్జాతీయ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో.. బరువు పెరగడానికి లేదా తగ్గడానికి మనం తినే ఆహారమే ప్రధాన కారణం అయినప్పటికీ, కేవలం క్యాలరీల లెక్కలు మాత్రమే బరువును శాసించలేవని ఆధునిక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
శరీర బరువు పెరగడం అనేది కేవలం తిండిపై మాత్రమే ఆధారపడదని, దీని వెనుక బయోలాజికల్, జన్యుపరమైన (జెనెటిక్), జీవనశైలి కారకాల కలయిక ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే, ఇద్దరు వ్యక్తులు ఒకే మొత్తంలో ఆహారాన్ని తీసుకున్నప్పటికీ, వారి శరీరాలు ఆ క్యాలరీలను ప్రాసెస్ చేసే విధానం, కొవ్వుగా నిల్వ చేసే పద్ధతి లేదా కరిగించే వే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.