భారతదేశం, జూలై 22 -- పీఓ, ఎస్​ఓ రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు గడువును పొడిగించింది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్​). ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి జులై 28, 2025 చివరి తేదీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఐబీపీఎస్​ అధికారిక వెబ్‌సైట్ ibps.inలో రిజిస్ట్రేషన్ లింక్‌ను పొందవచ్చు.

ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 5208 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 1007 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పీఓ దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎస్​ఓ దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు క్రింది దశలను అనుసరించవచ్చు:

స్టెప్​ 1- ముందుగా, ఐబీపీఎస్​ అధికారిక వెబ్‌సైట్ ibps.inని సందర్శించండి....