ఏయూలో ఏమైనా సబ్జెక్ట్స్ ఉన్నాయా? బ్యాక్లాగ్ విద్యార్థుల కోసం స్పెషల్ డ్రైవ్ ఎగ్జామ్స్
భారతదేశం, జూన్ 2 -- ఆంధ్రా యూనివర్సిటీ(AU) పాత విద్యార్థులకు తమ కోర్సులను పూర్తి చేసుకునేందుకు ఇప్పుడు సువర్ణావకాశం వచ్చింది. పలు కారణాల వల్ల పరీక్షలు పాస్ కాలేకపోయిన బ్యాక్లాగ్ విద్యార్థుల కోసం స్పెషల్ డ్రైవ్ పరీక్షలు - 2026 (AU Special Drive Examinations 2026) నిర్వహిస్తోంది.
పరీక్షల ఇన్చార్జ్ కంట్రోలర్ జె. రత్నం జారీ చేసిన ప్రకటన ప్రకారం, 2010-11 మధ్య ప్రవేశం పొందిన, అలాగే 2025 నాటికి తమ కోర్సుల్లో సబ్జెక్టులు ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్, వృత్తిపరమైన కోర్సుల విద్యార్థుల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) జూన్ 15 నుండి 'ప్రత్యేక డ్రైవ్ పరీక్షలు-2026'ను నిర్వహించనుంది.
ఈ స్పెషల్ డ్రైవ్ పరీక్షలన్నీ విశాఖపట్నంలోని ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ బిల్డింగ్ వేదికగా జరగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా పూర్తి టైమ్‌టేబుల్‌ను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.