భారతదేశం, డిసెంబర్ 5 -- అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి మర్ అప్డేట్ వచ్చేసింది. డిసెంబర్ 6వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఏపీపీ రాత పరీక్షను డిసెంబర్ 14వ తేదీన నిర్వహిస్తారు. పేపర్ 1, 2 పరీక్షలు ఒకే రోజు ఉంటాయి.పేపర్-1 ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ఇక అదేరోజు మధ్యా హ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు డిస్క్రిప్టివ్ విధానంలో 200 మార్కులకు రెండో పేపర్ పరీక్ష ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 118 ఖాళీలను భర్తీ చేస్తారు. మల్టీజోన్ల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పరీక్షలను హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని కేంద్రాల్లో నిర్వహిస్తారు.
మొత్తం 118...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.