భారతదేశం, జూన్ 6 -- రజనీకాంత్ కీ రోల్ ప్లే చేసిన 'లాల్ సలామ్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టింది. శుక్రవారం (జూన్ 6) ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్టర్ కావడం గమనార్హం. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఈ మూవీ దారుణంగా నిరాశపర్చింది. డిజాస్టర్ గా నిలిచింది.
'లాల్ సలామ్' మూవీ ఈ రోజే ఓటీటీలోకి వచ్చేసింది. సన్ నెక్ట్స్ ఓటీటీలో తమిళంలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 2024 ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైంది. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన లాల్ సలామ్ ఫిల్మ్ తీవ్రమైన పరాభవాన్ని ఎదుర్కొంది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. భారీ నష్టాలు చవిచూసింది.
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.