ఏడాదికి రూ.89 లక్షల జీతం.. అయినా బతకడం కష్టంగా ఉందంటున్న 26 ఏళ్ల యువకుడు!
భారతదేశం, జూన్ 23 -- సంవత్సరానికి రూ.80 లక్షలకు పైగా జీతం అంటే సాధారణంగా ఎవరైనా ఎలాంటి లగ్జరీ జీవితాన్ని అయినా గడపవచ్చని అనుకుంటారు. సగటు మధ్యతరగతి వ్యక్తికి ఇది ఒక డ్రీమ్ శాలరీ ప్యాకేజీ. కానీ, 26 ఏళ్ల ఓ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌కు మాత్రం ఈ భారీ జీతం కూడా సరిపోవడం లేదు. పైగా తాను చాలా "టైట్ బడ్జెట్"లో బతుకుతున్నానని అతను బాధపడిపోతున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, నమ్మితీరాల్సిన నిజమిది.
ఒక వైపు భారీ సంపాదన ఉన్నప్పటికీ, నిత్యావసరాలు, ఇతర ఖర్చుల తర్వాత చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదంటూ సదరు యువకుడు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'రెడ్డిట్'లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. అత్యంత ఖరీదైన నగరంలో జీవించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ.. తన నెలవారీ ఖర్చుల పట్టికను అతను అందరితో పంచుకున్నాడు.
రెడ్డిట్ పోస్ట్ ప్రకార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.