ఏకాదశి వ్రతంతో పాటు ఈ మంత్రాలు పఠించండి.. విష్ణు అనుగ్రహం కోసం ప్రత్యేక శ్లోకాలు
భారతదేశం, సెప్టెంబర్ 21 -- ప్రతి నెలలో రెండు ఏకాదశలు వస్తాయి. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశిలో విష్ణువును ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే, కొన్ని దానాలు చేయడం వలన కూడా అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు.
అంతేకాదు, ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, ఏకాదశి వ్రతాన్ని భక్తితో నిర్వహించినట్లయితే అద్భుతమైన మార్పులను చూడొచ్చు. అలాగే, ఏకాదశి నాడు కొన్ని శ్లోకాలు, మంత్రాలను పఠిస్తే కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఏకాదశి రోజు చదువుకోవాల్సిన శ్లోకాలు, మంత్రాల గురించి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్..
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఈ మంత్రాన్ని ఏకాదశి రోజున 108 సార్లు జపించడం వలన అద్భుతమైన మార్పులను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.