ఎల్పీజీ వినియోగదారులకు హెచ్చరిక.. ఆగస్టు 16లోగా eKYC పూర్తి చేయకపోతే ఇబ్బందులు తప్పవు!
భారతదేశం, ఆగస్టు 8 -- దేశవ్యాప్తంగా ఉన్న గృహోపయోగ ఎల్పీజీ వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేశాయి. దీనికోసం ఆగస్టు 16, 2026 వరకు గడువు విధించాయి. నకిలీ, డూప్లికేట్ గ్యాస్ కనెక్షన్లను తొలగించి, అర్హులైన నిజమైన వినియోగదారులకే ప్రభుత్వ సబ్సిడీ అందేలా చూడటమే ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రధాన ఉద్దేశం.
గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులు సబ్సిడీ ధరకే ఎల్పీజీ సిలిండర్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని చమురు కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు వారు కమర్షియల్ (వాణిజ్య) ధరలకే సిలిండర్లు కొనుగోలు చేయాల్సి రావచ్చు. అలాగే, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులు కూడా సరైన సమయంలో ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే సబ్సిడీ నిధులు నిలి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.