భారతదేశం, డిసెంబర్ 13 -- ిమంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నుంచి ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా సీనియర్ రెసిడెంట్/సీనియర్ డీమాన్‌స్ట్రేటర్స్ పోస్టులను భర్తీ చేస్తారు. అన్ని కలిపి 76 పోస్టులున్నాయి. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఫలితాలను ప్రకటిస్తారు.
ఈ పోస్టుల కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు జనవరి 2, 2026వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి. ఇంటర్వ్యూలకు పిలుస్తారు. మెరిట్ ఆధారంగా ఫైనల్ ఫలితాలను ప్రకటిస్తారు. ఇంటర్వ్యూలు జనవరి 6 నుంచి 8 వరకు నిర్వహిస్తారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.