ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ - తిరుమలలో సిఫార్సు లేఖలకు బ్రేక్! ఎప్పటివరకంటే..?
భారతదేశం, అక్టోబర్ 21 -- కలియుగ వైకుంఠమైన తిరుమలలో విఐపి దర్శనాలు, వసతి సౌకర్యాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి రావడంతో తిరుమలలో ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నన్ని రోజులు శ్రీవారి దర్శనం, తిరుమలలో గదుల కేటాయింపు కోసం వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి వచ్చే ప్రతిపాదనలు, వీఐపి సిఫార్సు లేఖలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత పెంచడం, ఎన్నికల కోడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
సిఫార్సు లేఖలను అనుమతించకపోయినప్ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.