Hyderabad, అక్టోబర్ 3 -- జూనియర్ ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ మూవీ వార్ 2 సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. వచ్చే వారం సినిమా రానుండగా.. హృతిక్ రోషన్ అప్పుడే డిజిటల్ ప్రమోషన్ మొదలు పెట్టాడు. ఈ సినిమా గురించి అతడు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా.. ఇప్పటి వరకూ డిజిటల్ ప్రీమియర్ కాలేదు. మొత్తానికి అక్టోబర్ 9 నుంచి ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళంలలోనూ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు ముందు శుక్రవారం (అక్టోబర్ 3) హృతిక్ రోషన్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు.
""కబీర్ పాత్ర పోషించడం చాలా సరదాగా అనిపించింది. చాలా రిలాక్స్‌డ్‌గా చేశాను. ఎందుకంటే నాకు ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.