భారతదేశం, సెప్టెంబర్ 21 -- ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ మూవీ ఒకటి రాబోతుంది. విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన 'ఓడుం కుతిర చాదుం కుతిర' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో ఓ లుక్కేయండి.
ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ 'ఓడుం కుతిర చాదుం కుతిర' మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఆదివారం (సెప్టెంబర్ 21) ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓడుం కుతిర చాదుం కుతిర మూవీ స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈ మలయాళ రొమాంటిక్ మూవీ సెప్టెంబర్ 26న రానుంది.
మలయాళం రొమాంటిక్ సినిమా ఓడుం కుతిర చాదుం కుతిర మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఈ స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.