ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని - ఈ రాశులవారికి పెరగనున్న ఆదాయం, ఉద్యోగంలో కొత్త అవకాశాలు!
భారతదేశం, అక్టోబర్ 8 -- జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడి నక్షత్ర మార్పుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కర్మ ఫలదాత, న్యాయాధిపతి అయిన శని దేవుడు 2026 అక్టోబర్ 9వ తేదీ రాత్రి 7:28 గంటలకు తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. ప్రస్తుతం తిరోగమన స్థితిలో ఉన్న శని దేవుడు ఉత్తరభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. విశేషమేమిటంటే ఈ ఉత్తరభాద్రపద నక్షత్రానికి అధిపతి స్వయంగా శని దేవుడే కావడం విశేషం.
శని దేవుడు తన సొంత నక్షత్రంలోకి అడుగుపెట్టే ఈ అరుదైన పరిస్థితి 2027 ఫిబ్రవరి 8వ తేదీ వరకు కొనసాగుతుంది. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం... శని గ్రహం మన పని, ఉద్యోగం, బాధ్యత, న్యాయంతో నేరుగా అనుసంధానమై ఉంటుంది. ఈ నేపథ్యంలో శని నక్షత్ర రాశి మార్పు ప్రభావం అన్ని రాశుల వారి ఆర్థిక స్థితి, వృత్తి ఉద్యోగాలపై స్పష్టంగా కనిపిస్తుంది. విశేషించి కష్టపడి పనిచేసే గుణం, క్రమశ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.