భారతదేశం, మార్చి 11 -- ఉగాది 2026: మరి కొన్ని రోజుల్లో విశ్వాసు నామ సంవత్సరం పూర్తి కాబోతోంది. పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. పరాభవ నామ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అలాగే కొన్ని రాశుల వారికి బ్యాడ్ టైమ్ మొదలు కాబోతోంది.

ముఖ్యంగా ఈ రెండు రాశుల వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు రాశుల వారికి కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశుల వారికి నష్టాలు కలగవచ్చు? ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం ఉగాదితో కొత్త తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఉగాది నాడు ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రవణాన్ని వింటారు. ఏడాదిలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ముందే తెలుసుకుంటారు. ఉగాది పండుగ ఈసారి మార్చి 19న రాబోతోంది. పరాభవ నామ సంవత్సరం ఇది. రెండు తెల...