భారతదేశం, సెప్టెంబర్ 16 -- నేడు ఏ రాశివారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలా? మేష రాశి మొదలు మీన రాశి వరకు మొత్తం 12 రాశుల వారికి నేటి గ్రహస్థితులు, ధన లాభ-నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక అంచనాలు వెలువడ్డాయి. నేటి దినఫలాల ద్వారా మీ పెట్టుబడులను ఎలా మలుచుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

మేష రాశి వారికి ఉదయం పూట వ్యాపారంలో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. క్లయింట్లతో సంభాషణలు, పెండింగ్ బిల్లొ వసూలు సులభంగా జరుగుతాయి. అయితే ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు షరతులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. మధ్యాహ్నం తర్వాత ఆర్థిక వ్యవహారాల్లో కొంత అప్రమత్తత అవసరం. ఆస్తి పత్రాలు, కిస్తీలు, పన్నులు లేదా బీమా పత్రాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

ఈ రోజు ప్రారంభంలో రెగ్యులర్ చెల్లింపులు, బిల్లులు, బ్యాంక్ సేవింగ్స్, పనికి...