Hyderabad, ఆగస్టు 11 -- మనకి మొత్తం 12 రాశులు. రాశుల ఆధారంగా మనం ఎన్నో విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందని చెప్పడంతో పాటుగా, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పొచ్చు. ఈ రాశుల వారంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. కృష్ణుడి అనుగ్రహం ఈ రాశులు వారిపై ఎప్పుడు ఉంటుంది. దాంతో సంతోషంగా ఉంటారు. మరి కృష్ణుని అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ పొందే ఆ రాశులు వారు ఎవరు? వారిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

వృషభ రాశి వారికి కృష్ణుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కృష్ణుడికి ఈ రాశి అంటే ఎంతో ఇష్టం. ఈ రాశి వారిపై కృష్ణుడు ఎప్పుడూ ప్రత్యేక ఆశీస్సులను ఇస్తాడు. కెరియర్లో సక్సెస్‌ని అందుకుంటారు. పురోగతి ఉంటుంది. కష్టాల్లో కృష్ణుడు వారిని ఆదుకుంటాడు. దాంతో కష్టాల నుంచి త్వరగా బయటపడతారు.

కర్కాటక రాశి వారికి కూడా కృష్ణుని అనుగ్రహం ఎప్పుడూ...