భారతదేశం, సెప్టెంబర్ 29 -- ఓటీటీలో అదిరిపోయే ఫ్రెష్ కంటెంట్ రాబోతుంది. ముఖ్యంగా థ్రిల్లర్ ఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి వార్త. ఓటీటీలోకి చాలా హారర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. వీటిల్లో ఇవి స్పెషల్ గా కనిపిస్తున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ఆంథాలజీ సిరీస్ ఇది. ఇందులో మూడో సీజన్ గా మాన్‌స్ట‌ర్: ది ఎడ్ గీన్ స్టోరీ రాబోతుంది. ఈ మాన్‌స్ట‌ర్ సిరీస్ లో రియల్ క్రైమ్ థ్రిల్లర్లను బేస్ చేసుకుని స్టోరీలు తెరకెక్కిస్తుంటారు. ఇప్పుడు ఎడ్ గీన్ అనే సీరియల్ కిల్లర్ స్టోరీతో ఈ సీజన్ ను తీసుకొస్తుంది నెట్‌ఫ్లిక్స్‌. ఎడ్ గీన్ మోస్ట్ డేంజరస్ కిల్లర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

సస్పెన్స్ తో పాటు థ్రిల్ పంచే మాన్‌స్ట‌ర్: ది ఎడ్ గీన్ స్టోరీ అక్టోబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సీజన్ చ...