భారతదేశం, ఫిబ్రవరి 12 -- 'మంజుమ్మెల్ బాయ్స్'తో సంచలనం సృష్టించిన మలయాళ దర్శకుడు చిదంబరం నెక్ట్స్ మూవీ 'బాలన్' (Balan) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రషెస్ చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ).. ఇది ఇండస్ట్రీని కుదిపేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి అతడు ఈ కామెంట్స్ ఎందుకు చేశాడో చూడండి.
2024లో 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys) సినిమాతో మలయాళ సినిమా ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసిన దర్శకుడు చిదంబరం. అతని దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా 'బాలన్' (Balan). ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇటీవల చిదంబరాన్ని కలిసిన వర్మ.. 'బాలన్' సినిమాకు సంబంధించిన చిన్న క్లిప్‌ను చూశారట. ఆ తర్వాత తన ఎక్స్ ఖాతాలో స్పందిస్త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.