భారతదేశం, సెప్టెంబర్ 19 -- హిందూ ధర్మంలో శనివారం రోజు శనిదేవుడు అలాగే ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఎంతోమంది ఉదయాన్నే దేవుడిని దర్శించుకుని తమ రోజువారీ పనులను ప్రారంభిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల నక్షత్రాల గమనం మారుతుంటుంది.

దీని ప్రభావం మానవ జీవితంపై, పన్నెండు రాశుల వారిపై స్పష్టంగా కనిపిస్తుంది. కొందరికి అనుకూల ఫలితాలు ఎదురైతే, మరికొందరికి కొత్త బాధ్యతలు రావచ్చు. ఉద్యోగ రంగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు లేదా ఖర్చులు పెరిగే అవకాశం ఉండవచ్చు. కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాల పరంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో వివరంగా చూద్దాం.

సృజనాత్మక రంగాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. కెరీర్ పరంగా సరికొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండి, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొ...