భారతదేశం, ఫిబ్రవరి 2 -- ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ మూవీ 'ధురంధర్' డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ సినిమాలోని ఒక సీన్ గురించి సోషల్ మీడియాలో ఓ కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ పోషించిన 'హమ్జా అలీ మజారీ' పాత్రకు సంబంధించిన ఈ కొత్త థియరీ ఇంటర్నెట్‌ను రెండుగా డివైడ్ చేసింది.
ధురంధర్ సినిమాలో అంత్యంత కీలకమైన పెళ్లి సీన్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. పాకిస్థాన్‌లోని లియారీలో హమ్జా (రణ్‌వీర్) ఏడాదికి పైగా గడిపినప్పటికీ, అతను పూర్తిస్థాయి యాక్షన్‌లోకి దిగడం ఇదే తొలిసారి. ప్రముఖ గాయని ఉషా ఉతుప్ పాడిన 'రంభా హో' పాట బ్యాక్‌గ్రౌండ్‌లో హుషారుగా వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.