భారతదేశం, అక్టోబర్ 17 -- ప్రతి వారం ప్రారంభమయ్యే ముందు రాబోయే ఏడు రోజులు తమ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకొస్తాయని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయా, వ్యాపారంలో లాభాలు వస్తాయా, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందా లేదా అనే విషయాలపై అందరిలోనూ ఆసక్తి ఉంటుంది.

అక్టోబర్ 18 నుంచి 24 వరకు గ్రహాల గమనం అన్ని రాశులపై విభిన్న ప్రభావాలను చూపనుంది. ఈ వారంలో కొన్ని రాశుల వారికి శుభవార్తలు అందగా, మరికొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది.

ఈ రాశి వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంది. ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, సంతాన విజయం, వ్యాపారం, పెట్టుబడులు వంటి ప్రతీ రంగంలోనూ సానుకూల ఫలితాలు వస్తాయి. వారం ప్రారంభంలో అదృష్టం తోడు నిలిచి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

మధ్యలో వ్యాపారంలో భారీ విజయాలతో పాటు కోర...