భారతదేశం, జూలై 21 -- నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ 2025) కౌన్సెలింగ్​కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈరోజు, అంటే జులై 21న మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రారంభించనుంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంసీసీ నీట్ యూజీ కౌన్సెలింగ్ కోసం mcc.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్: జులై 21 నుంచి 28 వరకు (సర్వర్ సమయం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల వరకు).

పేమెంట్​: జులై 28 మధ్యాహ్నం 3:00 గంటల వరకు (సర్వర్ సమయం ప్రకారం).

ఛాయిస్ ఫిల్లింగ్: జులై 22 నుంచి 28 వరకు (సర్వర్ సమయం ప్రకారం రాత్రి 11:55 గంటల వరకు).

ఛాయిస్ లాకింగ్: జులై 28న సాయంత్రం 4:00 గంటల నుంచి రాత్రి 11:55 గంటల వరకు (సర్వర్ సమయం ప్రకారం).

సీట్ అలాట్‌మెంట్ ప్రక్రియ: జులై 29, 30.

సీట్ అలాట్‌మెంట్ ఫలితం: జులై...