భారతదేశం, అక్టోబర్ 6 -- మీరు రూ. 30,000 ధర పరిధిలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, మార్కెట్లో నథింగ్ ఫోన్ 3ఏ ప్రో 5జీ, ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ అనే రెండు ఫోన్‌లు మంచి పోటీగా నిలుస్తున్నాయి. ఈ రెండూ 5జీ కనెక్టివిటీ, సామర్థ్యం గల పనితీరు, రోజువారీ అవసరాలకు సరిపోయే అనేక ఫీచర్లతో వస్తాయి. ఈ రెండింటిలో ఏది సరైందో మీకు ఇంకా సందేహంగా ఉంటే, సరిగ్గా నిర్ణయం తీసుకోవడానికి వాటి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి పోలిక ఇక్కడ ఉంది.

నథింగ్ ఫోన్ 3ఏ ప్రో 5జీ:

8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర: రూ. 27,999

12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర: రూ. 31,999

ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ:

8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 32,999

12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర: రూ. 34,999

నథింగ్​ ఫోన్​ 3ఏ ప్రోలో ట్...