Hyderabad, అక్టోబర్ 6 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే, ఇప్పుడు నవ పంచమ రాజయోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులు వారి అదృష్టం మారిపోతుంది.

జ్యోతిష్య లెక్కల ప్రకారం మకర రాశిలో యముడు స్థానం కారణంగా నవ పంచమ రాజయోగం ఏర్పడనుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ మూడు రాశుల వారికి మాత్రం బాగా కలిసి వస్తుంది. సానుకూల మార్పుల్ని చూస్తారు. మరి నవ పంచమ రాజయోగం ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది, ఎవరు ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసుకుందాం. వీరిలో మీరు ఒకరు అవ్వచ్చు, చూసుకోండి.

శుక్రుడు విలాసాలు, డబ్బు మొదలైన వాటికి కారకుడు. ప్రస్తుతం శుక్రుడు సింహ రాశిలో ఉన్నాడు. కన్యారాశిలోకి అక్టోబర్ 9న ప్రవేశించబోతున్నాడు. అదే విధంగా సూర్యుడు ...