Hyderabad, సెప్టెంబర్ 29 -- రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వ, తీరు ఎలా ఉంటాయన్నది చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చెప్పొచ్చు. అయితే కొన్ని రాశులకు చెందిన పిల్లలు అసాధారణమైన తెలివితేటల్ని కలిగి ఉంటారు. నిజానికి వీరి తెలివితేటల ముందు ఎవరు కూడా తూగరు. ఈ రాశుల్లో పుట్టిన పిల్లలు పుట్టుకతోనే గొప్ప తెలివైన వాళ్లు. మరి ఏ రాశుల పిల్లలు అలా ఉంటారు, వీరులో మీరు ఒకరేమో చూసుకోండి.

ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. ఒక్కొక్కరితో పోల్చుకుంటే ఒకరు భిన్నంగా ఉంటారు. కొందరిలో స్పెషల్ క్వాలిటీ కూడా ఉంటూ ఉంటాయి. కొంత మంది పిల్లలు అయితే ఎంతో సెన్సిటివ్‌గా ఉంటారు. మరి కొంతమంది ఎక్కువ అల్లరి చేసి మొండిగా ఉంటారు. ఈ రాశుల పుట్టిన వారు మాత్రం మహా తెలివైన వారు. పుట్టుకతోనే వీరికి తెలివితేటలు ఎక్కువ...